బ్యాటింగ్ మాత్రమే కాదు కీపింగ్ కూడా ఇరగదీసిన పంత్
టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆసీస్ టూర్‌లో బ్యాటుతో రాణించినా, వికెట్ కీపింగ్‌లో మాత్రం పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు.
టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆసీస్ టూర్‌లో బ్యాటుతో రాణించినా, వికెట్ కీపింగ్‌లో మాత్రం పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. చేతుల్లోకి వచ్చిన క్యాచులను జారవిరచడంతో పాటు ఈజీ స్టంపింగ్ అవకాశాలను కూడా నేలజార్చాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులోనూ రిషబ్ పంత్ వికెట్ కీపింగ్‌లో లోపాలు కనిపించాయి. అయితే రెండో టెస్టులో మాత్రం పంత్ పర్ఫామెన్స్ అదిరిపోయింది...