Asianet News TeluguAsianet News Telugu

బట్టతలపై షమీ ని ట్రోల్ చేయబోయి అడ్డంగా బుక్కైన రిషబ్ పంత్

టీమిండియాలో యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మహా తుంటరి. మాజీ కెప్టెన్ మాహేంద్ర సింగ్ ధోనీతో, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మతో రిషబ్ పంత్ పరాచకాలు ఆడుతూ, ఆటపటిస్తూ ఉండడం చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మహ్మద్ షమీకి పంచ్ వేయబోయి, రివర్స్‌లో తానే బుక్ అయ్యాడు రిషబ్ పంత్...