Asianet News TeluguAsianet News Telugu

కోహ్లీ ఫామ్‌లోకి వస్తే... ఆడుతూ పాడుతూ కొట్టేశారు!

155 పరుగుల టార్గెట్‌ను సులువుగా చేధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

155 పరుగుల టార్గెట్‌ను సులువుగా చేధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...కెరీర్‌లో నాలుగో ఐపీఎల్ మ్యాచ్ ఆడుతూ మూడో హాఫ్ సెంచరీ బాదిన దేవ్‌దత్ పడిక్కల్...విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్ మధ్య 99 పరుగుల భాగస్వామ్యం...45 బంతుల్లో 63 పరుగులు చేసి అవుటైన దేవ్‌దత్ పడిక్కల్...72 పరుగులు చేసి తిరిగి ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ...8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లిన విరాట్ సేన...

Video Top Stories