స్మిత్ ను తప్పించేందుకు సిద్ధమైన రాజస్థాన్ రాయల్స్, వేలంలోకి కీ ప్లేయర్

స్టీవ్ స్మిత్---- ప్రపంచ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. సారధిగా, పోరాట యిదుడిగా టీం ని ముందుండి నడిపించడంలో అతనికి అతనే సాటి. 

First Published Jan 13, 2021, 12:50 PM IST | Last Updated Jan 13, 2021, 12:50 PM IST

స్టీవ్ స్మిత్---- ప్రపంచ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. సారధిగా, పోరాట యిదుడిగా టీం ని ముందుండి నడిపించడంలో అతనికి అతనే సాటి. టీం గెలుపుకోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే మనస్తత్వం. ప్రస్తుత ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా తనదైన పాత్రా పోషిస్తున్న ఈ హీరోకి అనూహ్య షాక్ ఇవ్వడానికి సిద్ధపడింది రాజస్థాన్ రాయల్స్.