Asianet News TeluguAsianet News Telugu

ధోని రిటైరైతే విలియంసన్ మాత్రమే చెన్నై ని నడిపించగలడు

ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి, టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది చెన్నై సూపర్ కింగ్స్.

ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి, టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది చెన్నై సూపర్ కింగ్స్. గత ఏడాది దారుణమైన ప్రదర్శన తర్వాత సీఎస్‌కే కమ్‌బ్యాక్ ఇచ్చిన తీరు, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ధోనీ రిటైర్ అయితే పరిస్థితి ఏంటి?

Video Top Stories