నటరాజన్ మరో బుమ్రాలా మారతాడా... నట్టూకి అభిమానినైపోయానంటున్న పాక్ క్రికెటర్...

ఐపీఎల్ 2020 సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన యార్కర్ కింగ్ టి నటరాజన్.

First Published Dec 9, 2020, 12:39 PM IST | Last Updated Dec 9, 2020, 12:39 PM IST

ఐపీఎల్ 2020 సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన యార్కర్ కింగ్ టి నటరాజన్. ఓవర్‌కి ఆరుకి ఆరు బంతులను యార్కర్లుగా వేసి సచిన్ టెండూల్కర్, మెక్‌గ్రాత్ వంటి క్రికెట్ లెజెండ్స్‌ను మెప్పించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్...