Asianet News TeluguAsianet News Telugu

సచిన్ బ్యాటింగ్ లోని వీక్ నెస్ బయటపెట్టిన మురళీధరన్

‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్‌కి వచ్చినంత గుర్తింపు, వీరేంద్ర సెహ్వాగ్‌కి దక్కలేదు. 

‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్‌కి వచ్చినంత గుర్తింపు, వీరేంద్ర సెహ్వాగ్‌కి దక్కలేదు. టెస్టులపై యూత్‌కి ఆసక్తిపెంచేలా చేసిన వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ కంటే డేంజరస్ బ్యాట్స్‌మెన్ అంటూ కామెంట్ చేశాడు శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్.