Asianet News TeluguAsianet News Telugu

స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వరుస వైఫల్యాలు: సలహాలిచ్చే ధోని రిటైరవడం వల్లే..!

కుల్దీప్ యాదవ్... ఒకప్పుడు టీమిండియాలో స్టార్ స్పిన్నర్. 

కుల్దీప్ యాదవ్... ఒకప్పుడు టీమిండియాలో స్టార్ స్పిన్నర్. మణికట్టు మాంత్రికుడిగా, చైనామెన్ యాక్షన్‌తో వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన బౌలర్... అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది...