సహాయం సరే... మాస్కు సరిగా పెట్టుకోండంటూ తండ్రికి కౌంటర్ ఇచ్చిన మిథాలీరాజ్
భారత మహిళా క్రికెటర్, వన్డే, టెస్టు టీమ్ కెప్టెన్ మిథాలీరాజ్...
భారత మహిళా క్రికెటర్, వన్డే, టెస్టు టీమ్ కెప్టెన్ మిథాలీరాజ్... ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. కరోనా బాధితుల కోసం తన తండ్రి చేస్తున్న సాయాన్ని పోస్టు చేసిన మిథాలీరాజ్, ఆయన్ను మాస్కు సరిగా పెట్టుకోవడం నేర్చుకోవాలంటూ సూచించింది.