లార్డ్స్ టెస్టులో టీమిండియా విజయం.... అరుదైన రికార్డులను బద్దలుకొట్టిన కోహ్లీ
‘క్రికెట్ మక్కా’ లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేస్తూ, అద్వితీయ విజయాన్ని అందుకుంది భారత జట్టు. నాటింగ్‌హమ్‌లో వర్షం కారణంగా విజయాన్ని అందుకోలేకపోయిన టీమిండియా...
‘క్రికెట్ మక్కా’ లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేస్తూ, అద్వితీయ విజయాన్ని అందుకుంది భారత జట్టు. నాటింగ్‌హమ్‌లో వర్షం కారణంగా విజయాన్ని అందుకోలేకపోయిన టీమిండియా... లార్డ్స్ టెస్టు ఆఖరి రోజు పూర్తి డామినేషన్ కనబర్చి, ఆతిథ్య జట్టుకి ఊహించని షాక్ ఇచ్చింది... ఈ విజయంతో భారత సారథి విరాట్ కోహ్లీ కొన్ని అరుదైన రికార్డులను క్రియేట్ చేశాడు...