డిఆర్ఎస్ లో మార్పులను కోరుతున్న సచిన్, అందులోని లోపాలు ఇవే...
డెసిషన్ రివ్యూ సిస్టం, "డిఆర్‌ఎస్" పై మరోసారి క్రికెట్ పండితులు చర్చిస్తున్నారు.
డెసిషన్ రివ్యూ సిస్టం, "డిఆర్‌ఎస్" పై మరోసారి క్రికెట్ పండితులు చర్చిస్తున్నారు. బీసీసీఐ అభ్యంతరాలు, సుదీర్ఘ మంతనాల అనంతరం అమల్లోకి వచ్చిన డిఆర్‌ఎస్‌పై ఇప్పటికీ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. సాంకేతికతను ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవటం ఆరంభించిన తర్వాత, వంద శాతం టెక్నాలజీని వినియోగించుకోవాలని.. ఇంకా ఆన్ ఫీల్డ్ అంపైర్ల నిర్ణయానికి అంతిమ గౌరవం ఇవ్వటం ఏమిటనే వాదన మొదలైంది.