వాక్సిన్ తీసుకున్నాడు..కష్టాల్లో పడ్డాడు..?
టీమిండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ చిక్కుల్లో పడ్డాడు.
టీమిండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ చిక్కుల్లో పడ్డాడు. వ్యాక్సిన్ తీసుకోవడమే అందుకు కారణం. అదేంటి టీకా తీసుకోవడం స్వాగతించాల్సిన విషయమే కదా..? అని మీకు డౌట్ రావొచ్చు. అందుకు సమాధానం దొరకాలంటే అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే.