Asianet News TeluguAsianet News Telugu

కేన్ విలియంసన్ లవ్ స్టోరీ: ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేపించుకోవడానికి వచ్చి నర్సును ప్రేమించి పెళ్లాడిన కెప్టెన్

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్‌కి ఇండియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. 

First Published Jun 21, 2021, 4:50 PM IST | Last Updated Jun 21, 2021, 4:50 PM IST

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్‌కి ఇండియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడే కేన్ విలియంసన్‌ను ప్రేమగా ‘కేన్ మామ’ అని పిలుస్తుంటారు తెలుగు అభిమానులు. కేన్ మామ లవ్ స్టోరీ చాలా స్పెషల్...