Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ హైలైట్స్: అనూహ్య మలుపులు, అద్వితీయ ఇన్నింగ్స్ లు

IPL 13వ సీజన్‌లో రెండో మ్యాచ్ కూడా క్రికెట్ ప్రేక్షకులకు కావాల్సినంత మజాను అందించింది. 

IPL 13వ సీజన్‌లో రెండో మ్యాచ్ కూడా క్రికెట్ ప్రేక్షకులకు కావాల్సినంత మజాను అందించింది. అంచనాలను తలకిందులు చేస్తూ, ఆధిక్యం చేతులు మారుతూ వచ్చిన మ్యాచ్‌ సూపర్ ఓవర్‌కి వెళ్లింది. సూపర్ ఓవర్‌లో పంజాబ్ కేవలం 2 పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ 3 పరుగుల టార్గెట్‌ను సులువుగా చేధించింది.