Asianet News TeluguAsianet News Telugu

చెన్నై పై రాజస్థాన్ గెలుపు: సంజు శాంసన్, ఆర్చర్ మెరుపులు, టీం సమిష్టి కృషి

ఐపీఎల్ 13వ సీజన్‌ను ఘనంగా ఆరంభించింది రాజస్థాన్ రాయల్స్. 

ఐపీఎల్ 13వ సీజన్‌ను ఘనంగా ఆరంభించింది రాజస్థాన్ రాయల్స్. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో అద్భుత విజయం అందుకుంది. 217 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై, ఏ దశలోనూ లక్ష్యంవైపు పయనిస్తున్నట్టు కనిపించలేదు. డుప్లిసిస్ పోరాడినా రన్‌రేట్ భారీగా పెరగడంతో అప్పటికే ఓటమి ఖరారైంది.

Video Top Stories