ఆస్ట్రేలియన్ల పై తగ్గని క్రేజు, ఊహించని ధరకు మాక్స్ వెల్ ను సొంతం చేసుకున్న ఆర్సీబీ

రూ.2 కోట్ల 20 లక్షలకు స్టీవ్ స్మిత్‌ను కొనుగోలు చేసిన ఢిల్లీ...

First Published Feb 18, 2021, 4:24 PM IST | Last Updated Feb 18, 2021, 4:24 PM IST

రూ.2 కోట్ల 20 లక్షలకు స్టీవ్ స్మిత్‌ను కొనుగోలు చేసిన ఢిల్లీ...బేస్ ప్రైజ్ నుంచి కేవలం 20 లక్షలకు పెరిగిన స్మిత్...మ్యాక్స్‌వెల్‌కి మరోసారి రికార్డు ధర... క్రిస్ మోరిస్ రికార్డు ధర...మ్యాక్స్‌వెల్,.14 కోట్ల 25