ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యధిక ధర పలికిన క్రిస్ మోరిస్, ఐపీఎల్ లో టాప్ 5 కాస్ట్ లీ ప్లేయర్స్
2016లో యువరాజ్ సింగ్ రికార్డు క్రియేట్ చేసిన ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా క్రియేట్ చేసిన రికార్డు తెరమరుగైంది.
2016లో యువరాజ్ సింగ్ రికార్డు క్రియేట్ చేసిన ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా క్రియేట్ చేసిన రికార్డు తెరమరుగైంది. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను ఏకంగా రూ.16 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్ 5 ప్లేయర్లు వీరే..