Asianet News TeluguAsianet News Telugu

IPL 2022: మరో రెండు కొత్త జట్లు... కాసుల వర్షం కురిపించేందుకు BCCI మాస్టర్ ప్లాన్

ఐపీఎల్ 2021 ఫేజ్ 2 కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్న బీసీసీఐ, వచ్చే ఏడాది ఐపీఎల్ నిర్వహణ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

ఐపీఎల్ 2021 ఫేజ్ 2 కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్న బీసీసీఐ, వచ్చే ఏడాది ఐపీఎల్ నిర్వహణ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్తగా చేరే రెండు అదనపు జట్లతో కలిసి 10 టీమ్‌లతో ఐపీఎల్ 2022 జరగబోతుంది...