యూఏఈలో ఐపీఎల్ సెకండ్ హాఫ్.... ఏ జట్టుకు లాభం, ఎవరికి లాభం..?

అనుకున్నట్టుగానే ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచుల నిర్వహణకు యూఏఈని వేదికగా ఎంచుకుంది బీసీసీఐ.

First Published May 30, 2021, 4:52 PM IST | Last Updated May 30, 2021, 5:04 PM IST

అనుకున్నట్టుగానే ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచుల నిర్వహణకు యూఏఈని వేదికగా ఎంచుకుంది బీసీసీఐ. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్ సెకండాఫ్ ప్రారంభం కానుంది.