Asianet News TeluguAsianet News Telugu

IPL 2021 KKR VS RCB: జోరుమీదున్న కోహ్లీ సేనను వెంటాడుతున్న భయాలు...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2 లో రెండవ మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. 

ఐపీఎల్ 2021 ఫేజ్ 2 లో రెండవ మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఈ ఫేజ్ 2 లోనే ఈ పోరు కీలకం కానుంది. మోర్గాన్ సేన ప్లే ఆప్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే వారు ఆడే ప్రతి మ్యాచు కూడా కీలకం కానున్న నేపథ్యంలో...  ఈ మ్యాచులో ఎవరు విజయం సాధించనున్నారనేది తదుపరి మ్యాచుల టెంపోని సెట్ చేయనుంది. ఇరు జట్ల బాలలను ఏషియానెట్ న్యూస్ వ్యూయర్స్ కోసం ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సుధీర్ మహావాది అందించారు