Asianet News TeluguAsianet News Telugu

IPL 2021 ఫేజ్ 2:దుబాయి కండిషన్స్ లో అద్భుతంగా ఆడి కప్పు గెలిచే అవకాశం వారిదే...

ఐపీఎల్ ఫేజ్ 2 19వ తేదీ నుండి దుబాయి లో ప్రారంభమవనుంది.

First Published Sep 18, 2021, 1:47 PM IST | Last Updated Sep 18, 2021, 2:04 PM IST

ఐపీఎల్ ఫేజ్ 2 19వ తేదీ నుండి దుబాయి లో ప్రారంభమవనుంది. కోవిడ్ పరిస్థితులు, ప్రపంచ కప్ నేపథ్యంలో మరల వేదికను దుబాయికి మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దుబాయ్ కండిషన్స్ లో ఏ టీం అద్భుతంగా ఆడగలదు, టీంల బలాబలాలను ఏషియా నెట్ వ్యూయర్స్ కోసం ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సుధీర్ మహావాది అందిస్తున్నారు