శ్రేయాస్ అయ్యర్ కి షాక్... ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2 ఢిల్లీ కెప్టెన్ గా రిషభ్ పంత్ కి నో ఛాన్స్

కొన్నిసార్లు చిన్న చిన్న గాయాలే, కెరీర్‌ను మలుపు తిప్పేస్తూ ఉంటాయి. 

First Published Aug 31, 2021, 4:18 PM IST | Last Updated Aug 31, 2021, 4:18 PM IST

కొన్నిసార్లు చిన్న చిన్న గాయాలే, కెరీర్‌ను మలుపు తిప్పేస్తూ ఉంటాయి. శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే పడ్డాడు. ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన తొలి వన్డేలో గాయపడిన శ్రేయాస్ అయ్యర్, గాయం నుంచి కోలుకున్న అతని పొజిషన్ మాత్రం పూర్తిగా మారిపోయింది...