ఐపీఎల్ సెకండ్ ఫేజ్ లో సరికొత్త రూల్స్...
ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2లో కొత్త రూల్స్ అమలులోకి తేనుంది బీసీసీఐ.
ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2లో కొత్త రూల్స్ అమలులోకి తేనుంది బీసీసీఐ. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ ఫేజ్ 2 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈసారి పక్కా పకడ్భందీగా ఐపీఎల్‌ను పూర్తి చేసేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తోంది బీసీసీఐ...