Asianet News TeluguAsianet News Telugu

IPL 2021 PBKS VS RR : ఇరు జట్లకు చావో ... రేవో..!

ఐపీఎల్ 2021 ఫేజ్ 2 లో మూడవ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. 

ఐపీఎల్ 2021 ఫేజ్ 2 లో మూడవ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఈ ఫేజ్ 2 లోనే ఈ పోరు కీలకం కానుంది. ఇరు జట్ల ప్లే ఆప్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే వారు ఆడే ప్రతి మ్యాచు కూడా కీలకం కానున్న నేపథ్యంలో...  ఈ మ్యాచులో ఎవరు విజయం సాధించనున్నారనేది తదుపరి మ్యాచుల టెంపోని సెట్ చేయనుంది. ఇరు జట్ల బలాబలాలను ఏషియానెట్ న్యూస్ వ్యూయర్స్ కోసం ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సుధీర్ మహావాది అందించారు.

Video Top Stories