Asianet News TeluguAsianet News Telugu

వచ్చే ఐపీఎల్ సీజన్లో అనూహ్య మార్పులు, మారనున్న ఫార్మాట్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మరో రెండు కొత్త ప్రాంఛైజీలు రానున్నాయి!. 

First Published Dec 4, 2020, 4:04 PM IST | Last Updated Dec 4, 2020, 4:23 PM IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మరో రెండు కొత్త ప్రాంఛైజీలు రానున్నాయి!. 2021 ఐపీఎల్‌న నుంచే పది ప్రాంఛైజీలతో లీగ్‌ నిర్వహణకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి, బీసీసీఐ ఆసక్తి చూపుతోంది. రెండు కొత్త ప్రాంఛైజీల ఏర్పాటుకు బీసీసీఐ తొలుత వార్షిక సర్వ సభ్య సమావేశం ఆమోదం తీసుకోనుంది.