Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ వేలంలో ఈసారి కాసుల పంట కురిపించే ప్లేయర్స్ వీళ్లే

సాధారణంగానే ఆస్ట్రేలియా క్రికెటర్ల కోసం భారీగా ధర చెల్లించడానికి రెఢీగా ఉంటాయి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు.

సాధారణంగానే ఆస్ట్రేలియా క్రికెటర్ల కోసం భారీగా ధర చెల్లించడానికి రెఢీగా ఉంటాయి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు. 2020 ఐపీఎల్ వేలంలో ఆసీస్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమ్మిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కోసం కోట్లకు కోట్లు కుమ్మరించడానికి రెఢీ అయిపోయాయి ఫ్రాంఛైజీలు. కోట్లు కొల్లగొట్టుకున్న ఈ ఇద్దరు ఆసీస్ ప్లేయర్లు, ఐపీఎల్‌లో పెద్దగా ప్రదర్శన ఇవ్వలేకపోయారు. అయితే ఈ సారి కూడా ఆసీస్ ప్లేయర్లకు భారీ ధర పలికే అవకాశం ఉంది.