Asianet News TeluguAsianet News Telugu

సూర్యకుమార్ యాదవ్ : ముంబై కి దొరికిన తరుపు మొక్క

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్... 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 79 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్,