Asianet News TeluguAsianet News Telugu

2016 రిపీట్:కోహ్లీకి మరోసారి హైదరాబాద్ చేతిలో భంగపాటు

IPL 2020 సీజన్‌లో వరుసగా నాలుగో విజయంతో రెండో క్వాలిఫైయర్‌కి దూసుకెళ్లింది సన్‌రైజర్స్ హైదరాబాద్.

IPL 2020 సీజన్‌లో వరుసగా నాలుగో విజయంతో రెండో క్వాలిఫైయర్‌కి దూసుకెళ్లింది సన్‌రైజర్స్ హైదరాబాద్. మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్లేఆఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది.

132 పరుగుల స్వల్ప టార్గెట్ అయినప్పటికీ సన్‌రైజర్స్ వరుస వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ చివరి ఓవర్‌దాకా ఉత్కంఠగా సాగింది. అయితే ‘మిస్టర్ కూల్’ కేన్ విలియంసన్ అద్భుత ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది.

Video Top Stories