Asianet News TeluguAsianet News Telugu

కుర్రాళ్ల పోరాటంతో ‘రాయల్’ విక్టరీ...

ఓటమి అంచుల్లోకి అద్భుత విజయాన్ని అందుకున్న రాజస్థాన్ రాయల్స్...

ఓటమి అంచుల్లోకి అద్భుత విజయాన్ని అందుకున్న రాజస్థాన్ రాయల్స్...ఆఖరి ఓవర్ దాకా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్...స్మిత్, బట్లర్, శాంసన్, బెన్ స్టోక్స్ ఫెయిల్ అయినా అన్ క్యాప్‌డ్ ప్లేయర్ల పోరాటంతో రాయల్స్ విక్టరీ..మరోసారి గేమ్ ఛేజింగ్ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ తెవాటియా...ఆఖరి ఓవర్‌లో సిక్సర్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేసిన యంగ్ ప్లేయర్ రియాన్ పరాగ్...మనీశ్ పాండే హాఫ్ సెంచరీ చేసిన మ్యాచుల్లో సన్‌రైజర్స్‌కి దక్కని విజయం...వరుసగా నాలుగు ఓటముల తర్వాత తొలి విజయం అందుకుని ఫ్లేఆఫ్ రేసులో నిలిచిన రాజస్థాన్ రాయల్స్...