Asianet News TeluguAsianet News Telugu

బెన్ స్టోక్స్ దూరమవ్వడం రాజస్థాన్ రాయల్స్ కి పెద్ద షాక్..

ఐపీఎల్ 2020కి ఇంకా రెండు రోజులే ఉండడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ ఎక్కువయ్యింది. 

ఐపీఎల్ 2020కి ఇంకా రెండు రోజులే ఉండడంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ ఎక్కువయ్యింది. ఇప్పటికే పలు జట్ల బలాలు, బలహీనతలు తెలుసుకున్నాం. ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ టీం ఎలా ఉందో చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ మిగతా టీం లతో కంపేర్ చేస్తే అంతగా బాగా లేదు. అంతే కాదు ఈ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వ్యక్తిగత కారణాల వల్ల ఈ సారి ఆడలేకపోవడం జట్టుకు పెద్ద మైనస్ గా మారబోతోంది. మంచి ఆటగాళ్లు ఉన్నా కూడా, 2008 ఇనాగరల్ ఇయర్ లో టైటిల్ గెలుచుకున్నా అంత ఇంప్రెసివ్ గా లేదంటున్నారు.. ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సి. వెంకటేష్ గారు. 

Video Top Stories