Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ వర్సెస్ పంజాబ్ : హైదరాబాద్ యంగ్ క్రికెటర్ల ఒపీనియన్ ... (వీడియో)

 ఎలా జరుగుతుంది అనుకున్న ఐపీఎల్ మొదటి మ్యాచ్ మంచి ఆరంభాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు . 

ఎలా జరుగుతుంది అనుకున్న ఐపీఎల్ మొదటి మ్యాచ్ మంచి ఆరంభాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు . ఆదివారం రాత్రి 7.30కి ఢిల్లీ క్యాపిటల్స్ ,కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మధ్య మ్యాచ్ ప్రారంభమవ్వబోతోంది. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, ఎందుకు గెలుస్తారో  అభిమాన టీంల గురించి  పబ్లిక్ ఏమంటున్నారో చూద్దాం. 

Video Top Stories