ఐపీఎల్ 2020 : ఈజీగా గెలిచిన ముంబై.. టఫ్ అనుకుంది వన్ సైడ్ అయ్యింది...
ఐపీఎల్ 2020లో భాగంగా అబుదాబి వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో ముంబయి ఇండియన్స్ మ్యాచ్ బుధవారం జరిగింది.
ఐపీఎల్ 2020లో భాగంగా అబుదాబి వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో ముంబయి ఇండియన్స్ మ్యాచ్ బుధవారం జరిగింది.ఈ మ్యాచులో ముంబయి 49 పరుగుల తేడాతో కోల్ కతా ను ఓడించింది. ఈ సీజన్ లో ముంబయికి ఇదే తొలి విజయం. గత ఐపీఎల్ లో వరుసగా ఐదు మ్యాచులు, ఈ సారి మొదటి మ్యాచ్ మొత్తంగా ఆరు మ్యాచుల తరువాత విజయం సాధించడం ముంబై ఇండియన్స్ కు మంచి బూస్ట్ ను ఇచ్చింది. రోహిత్ శర్మ వల్ల మ్యాచ్ వన్ సైడ్ అయ్యింది. ఇది ముందు ముందు జరగబోయే మ్యాచుల్లో కీలకంగా మారనుందని చెబుతున్నారు ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సుధీర్ మహావాడి...