Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ కు గోల్డెన్ ఆపర్చునిటీ ఈ ఐపీఎల్..

ఐపీఎల్ 2020 కి టైం బాగా దగ్గర పడింది. క్రికెట్ అభిమానుల్లో టెన్షన్ మొదలయింది. 

ఐపీఎల్ 2020 కి టైం బాగా దగ్గర పడింది. క్రికెట్ అభిమానుల్లో టెన్షన్ మొదలయింది. ఏ టీం ఎలా ఫర్మార్మ్ చేయబోతున్నారో అనే ఉత్సుకత ఎక్కువయ్యింది. ఇప్పటికే అన్ని టీం ల బలాబలాలు తెలుసుకున్నాం. ఇక చివరగా  యంగ్ ఇండియన్ బ్యాట్స్ మన్స్ చాలా మంది ఉన్న మరో టీం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఈ సారి ఎలా ఆడబోతోందో, వారికి విజయావకాశాలు ఎంతవరకు ఉన్నాయో.. వారి బలాలు, బలహీనతలు ఎంటో ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సి. వెంకటేష్ గారి మాటల్లో విందాం..
 

Video Top Stories