Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ 2020: బ్రహ్మాండమైన క్రికెటర్లు, దురదృష్టకరమైన జట్టు ఇదే

ఐపీఎల్‌లో అత్యంత దురదృష్టకరమైన జట్టు ఏదైనా ఉందంటే అది ఢిల్లీ క్యాపిటల్సే అని చెప్పాలి.

ఐపీఎల్‌లో అత్యంత దురదృష్టకరమైన జట్టు ఏదైనా ఉందంటే అది ఢిల్లీ క్యాపిటల్సే అని చెప్పాలి. ఈ జట్టులో ఎంతోమంది ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నా కూడా.. ఇప్పటివరకు ఫైనల్స్ కు చేరుకోని జట్టు ఇదే. టీం స్పిరిట్ లేకపోవడం వల్లే వరస ఓటములతో ఐపీఎల్‌లో చెప్పుకోదగ్గ రికార్డులు సాధించలేకపోయింది. 2019లో మాత్రం ప్లేఆఫ్స్ చివరి వరకు వెళ్ళింది. ఇక ఈ ఏడాది ఎలాగైనా ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే ప్రత్యర్థి జట్లను ఎదుర్కోవడానికి ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఈ జట్టు బలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయి. గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు సి. వెంకటేష్ ఏం చెబుతున్నారో వినండి..

Video Top Stories