Asianet News TeluguAsianet News Telugu

రవీంద్ర జడేజా కంకషన్ సబ్స్టిట్యూట్ గొడవ: భారత్ రూల్స్ ను అతిక్రమించిందా..?

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో భారత్ అద్భుత విజయాన్ని  అందుకున్న విషయం తెలిసిందే. 

First Published Dec 4, 2020, 10:38 PM IST | Last Updated Dec 4, 2020, 10:38 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో భారత్ అద్భుత విజయాన్ని  అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచులో గాయపడిన రవీంద్ర జడేజాకు బదులుగా కంకషన్ సబ్స్టిట్యూట్ గా చాహల్ ని తీసుకుంది టీమిండియా. ఈ నేపథ్యంలో ఈ విషయమై తీవ్రమైన రచ్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి, భారత్ రూల్స్ ను అతిక్రమించిందా అనే విషయాలను తెలుసుకుందాము.