Asianet News TeluguAsianet News Telugu

కివీస్ టూర్ కు రోహిత్ శర్మ దూరం: కోోహ్లీ స్పందన ఇదీ...

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు విలేకరుల సమావేశంలో  కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో ఉండకపోవడం మన దురదృష్టం.

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ రోహిత్ శర్మ ఈ సిరీస్‌లో ఉండకపోవడం మన దురదృష్టం. వన్డే, టెస్ట్ లేదా టి 20 ఏదైనా అతడు టీంలో అగ్రస్థానంలో ఉంటాడు. కానీ ఇప్పటి పరిస్థితి ఎదురుచూసేలా లేదు. వీలైనంత తొందరగా అతను తనను తాను సరిదిద్దుకుంటే బాగుంటుంది అన్నారు.