మరోసారి చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీం, మళ్ళీ బ్యాన్ విధించే అవకాశం..?

గత సీజన్‌లో దారుణమైన పర్ఫామెన్స్ నుంచి తేరుకుని, 2021 సీజన్‌లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ చూపిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చిక్కుల్లో పడింది. 

First Published Jun 7, 2021, 6:53 PM IST | Last Updated Jun 7, 2021, 6:53 PM IST

గత సీజన్‌లో దారుణమైన పర్ఫామెన్స్ నుంచి తేరుకుని, 2021 సీజన్‌లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ చూపిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చిక్కుల్లో పడింది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రూపా గురునాథ్ ఆమోదించిన ఓ ఆర్డర్‌‌లో జరిగిన అవకతవకలు నిరూపితం కావడమే దీనికి కారణం.