Asianet News TeluguAsianet News Telugu

ముగ్గురు వ్యక్తులపై కత్తితో దాడి చేసిన సిఆర్ పి ఎఫ్ ఏఎస్ ఐ

Oct 5, 2020, 5:38 PM IST

కృష్ణాజిల్లా  పామర్రుమండలం స్థలవివాదం ఘటనలో  ముగ్గురు వ్యక్తులపై కత్తితో దాడిజరిగింది . దాడి చేసిన వ్యక్తి చంద్రశేఖర్ రావు   ప్రస్తుతం సిఆర్ పి ఎఫ్ లో ఏఎస్ ఐ గా పనిచేస్తున్నారు. దీనికి నిరసనగా జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నా చేసారు .