సిరాజ్‌పై ‘రేసిజం’ కామెంట్స్ ఇష్యూ సీరియస్... సారీ చెప్పిన ఆస్ట్రేలియా

సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్లకు చేదు అనుభవం...

 

First Published Jan 11, 2021, 11:19 AM IST | Last Updated Jan 12, 2021, 2:54 PM IST

సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్లకు చేదు అనుభవం...మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా ప్రేక్షకులు...కాసేపు ఆటను నిలిపివేసి, వ్యాఖ్యలు చేసిన వారిని బయటికి పంపించేసిన పోలీసులు...