ఇంగ్లీష్ పిచ్ ల పై కనబడుతున్న భువనేశ్వర్ లేని లోటు, ఇంగ్లాండ్ తో సిరీస్ కైనా పిలుస్తారా..?

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను ఎక్కువగా మిస్ అవుతోంది టీమిండియా. 

First Published Jun 23, 2021, 6:34 PM IST | Last Updated Jun 23, 2021, 6:34 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను ఎక్కువగా మిస్ అవుతోంది టీమిండియా. ఇంగ్లాండ్‌లో మంచి రికార్డు ఉన్న భువీని ఎంపికచేయకపోవడం, భారత జట్టు పర్ఫామెన్స్‌పై ప్రభావం చూపిందని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.