పుజారా ఇన్నింగ్స్ కి విసుగు చెంది దండం పెట్టిన ఆసీస్ ప్లేయర్స్
ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు ఛతేశ్వర్ పూజారా.
ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు ఛతేశ్వర్ పూజారా. టిక్కు... టిక్కుమంటూ డిఫెన్స్ ఆటతో... చూసేవారికే కాదు, బౌలింగ్ వేసేవారి ఓపికకి పరీక్ష పెట్టాడు పూజారా. నాలుగో ఇన్నింగ్స్‌లో గాయాలైనా, గోడలా నిలబడిన పూజారా గురించి ఆస్ట్రేలియా బౌలర్లు ఎలా ఫీల్ అయ్యారో తెలుసా