ఇండియన్ పేస్ బౌలర్ల దెబ్బ: పేరు చెబితేనే 'కంగారె'త్తిపోతున్న బ్యాట్స్ మెన్

క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. 

First Published Jan 2, 2021, 12:18 PM IST | Last Updated Jan 2, 2021, 12:18 PM IST

క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. ఆసీస్‌కు రెండు వన్డే వరల్డ్‌కప్స్ అందించిన రికీ పాంటింగ్, బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ప్రదర్శనపై ఫైర్ అయ్యాడు. భారత బౌలింగ్‌కి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ వణికిపోతున్నారని, ఇలాంటి ప్రదర్శన ఇంతకుముందెప్పుడూ చూడలేదని కామెంట్ చేశాడు. సచిన్‌తో పాటు పరుగుల వేటలో పోటీపడిన రికీ పాంటింగ్... స్మిత్, లబుషేన్‌ల ఫెయిల్యూర్‌పై క్లాస్ తీసుకున్నాడు.