టిమ్ పైన్ రనౌట్‌పై వివాదం... ఆసీస్‌కి అనుకూలంగా నిర్ణయం... షేన్ వార్న్ కూడా షాక్...
టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో 134 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా.
టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో 134 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. కెప్టెన్ టిమ్ పైన్ మరోసారి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. అయితే రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో టిమ్ పైన్ రనౌట్‌ను నాటౌట్‌గా పేర్కొంటూ అంపైర్లు ఇచ్చిన నిర్ణయం వివాదాస్పదమైంది. 55వ ఓవర్ ఆఖరి బంతికి అశ్విన్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు.
అయితే బంతి అందుకున్న రిషబ్ పంత్ వికెట్లను గిరాటేశాడు.