kohli birthday video : పుట్టినరోజునాడు తనకు తానే వెరైటీ లేఖ..
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టినరోజు నేడు. మంగళవారం 31వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. పదిహేనేళ్ల వయసులోని విరాట్ కు ఇప్పటి విరాట్ నేర్చుకున్న జీవితపాఠాలు, కన్నకలలు, ఆశయంపై దృష్టి, మనసు చెప్పినట్టు నడుచుకోవడంలాంటి విషయాలు చెప్పుకొచ్చాడు.