Asianet News TeluguAsianet News Telugu

మీ PF ఖాతాలో డబ్బులు ఈజీగా తీసుకోవాలంటే ఏమి చెయ్యాలో తెలుసా..? లేదంటే ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది....

EPF ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకునే ముందు, బ్యాలెన్స్ తెలుసుకోవడం ముఖ్యం.

First Published Aug 1, 2023, 5:08 PM IST | Last Updated Aug 1, 2023, 5:08 PM IST

EPF ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకునే ముందు, బ్యాలెన్స్ తెలుసుకోవడం ముఖ్యం. EPF ఖాతా నుండి బ్యాలెన్స్ తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. బ్యాలెన్స్‌ని చెక్ చేసిన తర్వాత, మీరు EPF మెంబర్ పోర్టల్‌లో క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.