కోటీశ్వరులు అవ్వటం ఎలా అని ఆలోచిస్తున్నారా..? ఈ ఆర్ధిక సూత్రాలు పాటిస్తే అంత కష్టం ఏమి కాదు...
మీరు కోటి రూపాయలు సంపాదించడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారా..
మీరు కోటి రూపాయలు సంపాదించడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారా.. అయితే క్రింద పేర్కొన్న పది సూత్రాలను పాటించడం ద్వారా మీరు సులభంగా కోటీశ్వరులు అవ్వచ్చు.. తద్వారా మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆ పది సూత్రాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.