ఎండాకాలం సెలవుల్లో పిల్లకు నేర్పించాల్సిన ఆర్ధిక పాఠాలు

పిల్లలకు వేసవికాలం సెలవులు ఇచ్చేశారు ఇంటివద్ద ఆడుకుంటూ సమయం వెళ్లి బుచ్చుతుంటారు. 

First Published May 19, 2023, 4:41 PM IST | Last Updated May 19, 2023, 4:41 PM IST

పిల్లలకు వేసవికాలం సెలవులు ఇచ్చేశారు ఇంటివద్ద ఆడుకుంటూ సమయం వెళ్లి బుచ్చుతుంటారు. అయితే  సంవత్సరం అంతా చదువుకొని పరీక్షలు రాసిన పిల్లలకు వేసవి సెలవులు అనేది ఒక ఆటవిడుపు.  కానీ రోజంతా ఆడుకోవడం ద్వారా సమయం వృధా అవుతుందని భావించే తల్లిదండ్రులు చాలామంది ఉంటారు.  అయితే వారు ఈ వేసవి సెలవుల్లో పిల్లలకు ఏవైనా కొత్త విషయాలు నేర్పాలని భావిస్తే మాత్రం,  అనేక కొత్త విషయాలు నేర్పించ వచ్చు.