మీకు తెలుసా..ఎటిఎం కార్డు ఉంటే చాలు మీకు 5 లక్షల భీమా ఉన్నట్టే అని..? క్లెయిమ్ చేసుకోవడం చాలా సింపుల్...

మీ వద్ద బ్యాంక్ ఎటిఎం కార్డు ఉందా అయితే మీ చేతిలో ఐదు లక్షల రూపాయల బీమా ఉన్నట్లే… 

First Published Jul 18, 2023, 4:17 PM IST | Last Updated Jul 18, 2023, 4:17 PM IST

మీ వద్ద బ్యాంక్ ఎటిఎం కార్డు ఉందా అయితే మీ చేతిలో ఐదు లక్షల రూపాయల బీమా ఉన్నట్లే… అవును మీరు వింటున్నది నిజమే. పలు బ్యాంకులు అలాగే డెబిట్ కార్డ్ సేవలను అందించే సంస్థలు ఈ బీమాను మీకు అందిస్తున్నాయి. ఈ ఉచిత బీమాను ఎలా క్లెయిం చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.