నాడు తిండి కోసం బాధపడ్డాడు..నేడు వేల మందికి తిండి పెడుతున్నాడు...
జీవితంలో ఇబ్బందులు, చింతలు లేని వారు ఉండరు.
జీవితంలో ఇబ్బందులు, చింతలు లేని వారు ఉండరు. కానీ మనకు లభించే కొన్ని అవకాశాలు చీకటిలో ఉన్న మనల్ని సక్సెస్ ఫుల్ చేస్తాయి. మనకు ఎదురయ్యే విజయాల వెనుక సంక్షోభాలను అధిగమించే మనస్తత్వం ఉంటుంది. అయితే రాహుల్ తనేజా కథ కూడా భిన్నంగా ఉంటుంది.