Asianet News TeluguAsianet News Telugu

హోమ్ లోన్ కోసం అప్లై చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

హోమ్ లోన్ తీసుకుంటున్నారా, అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు రుణ వలయం నుంచి ఈజీగా బయటపడవచ్చు. 

First Published Jun 29, 2023, 4:31 PM IST | Last Updated Jun 29, 2023, 4:31 PM IST

హోమ్ లోన్ తీసుకుంటున్నారా, అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు రుణ వలయం నుంచి ఈజీగా బయటపడవచ్చు. అంతేకాదు హోమ్ లోన్ విషయంలో మీరు ముందస్తుగా కింద పేర్కొన్నటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.